
Shwetha Basu Prasad: ఆ తెలుగు హీరోకి అవి ఎత్తుగా ఉండాలి.. కొత్త బంగారు లోకం బ్యూటీ షాకింగ్ కామెంట్స్.?
Shwetha Basu Prasad: సినిమా ఫీల్డ్ లో ఎదగాలి అంటే హీరో హీరోయిన్స్ కు అందం, అభినయంతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి.. కొంతమంది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన కానీ స్టార్డం రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు.. మరి కొంతమంది వచ్చిన కొంతకాలానికి స్టార్లుగా మారిపోతారు. ఇంకొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయి మంచి ఆఫర్లు అందుకుంటారు..కొంతమంది పూర్తిగా నాశనమైన వారు కూడా ఉన్నారు.. Shwetha Basu Prasad shocking comments on…