
Mahesh Babu: తప్పంతా మహేష్ బాబుదే.. ఆయన వల్లే కృష్ణ మరణం.. హాట్ బాంబు పేల్చిన వేణు స్వామి.?
Mahesh Babu: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీల మీద తన ప్రతాపం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే.. ఎందుకంటే ప్రతి ఒక్క సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడే మాటలు చాలామందికి షాక్ పుట్టిస్తాయి. కానీ ఆయన మాత్రం వారి జాతకాల ప్రకారమే నేను చెబుతున్నాను కానీ ఏదో కల్పించి చెప్పడం లేదు అని చాలా సింపుల్గా చెబుతారు. అయితే తాజాగా వేణు స్వామి మహేష్ బాబు గురించి కృష్ణ మరణం గురించి…