Krishna Insult Sr NTR

Krishna: Sr.ఎన్టీఆర్ ని అవమానించి అందరిముందు కృష్ణ హీరో అనిపించుకున్నారా.?

Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదటి స్థానంలో ఉంటారు. అయితే వీరి తర్వాత కాస్త అటు ఇటుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉంటారు. అలా ఈ ముగ్గురు ఇండస్ట్రీలో ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసిన గొప్ప వీరులని చెప్పవచ్చు. ఇక ఇండస్ట్రీలో కొనసాగుతూ రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తుల్లో మాత్రం ఎన్టీఆరే మొదటి స్థానంలో ఉన్నారు. Krishna Insult Sr NTR ఈయన…

Read More