
Krishnam Raju: ఆ హీరోయిన్ బట్టలు విప్పి కుక్కని మీదికి పంపిన కృష్ణంరాజు.?
Krishnam Raju: కృష్ణంరాజు హీరోగా.. విలన్ గా..ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.. ఈయన కత్తందుకో జానకి అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయిపోయారు. ఈ డైలాగ్ ని ఇప్పటికి కూడా చాలా సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. అయితే అలాంటి కృష్ణంరాజు హీరో గానే కాకుండా విలన్ గా కూడా తన విలనిజంతో ఎంతోమందిని మెప్పించారు. అయితే అలాంటి కృష్ణంరాజు రాజుల కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజ మర్యాదలు చేయందే…