
Krishna Vamsi: ఆర్జీవితో కృష్ణవంశీకి గొడవలు.. మొహం కూడా చూడడం లేదా.?
Krishna Vamsi: తెలుగు ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. అలాంటి కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ శిష్యుడే అని చాలామందికి తెలియదు. ఆయన వద్ద పనిచేసి చివరికి రామ్ గోపాల్ వర్మకు దీటుగా సినిమాలు తీసి డైరెక్షన్ లో ఎదిగారు.. ఒకప్పుడు వీరిద్దరూ చాలా ఆత్మీయంగా ఉండేవారు.. Krishna Vamsi has quarrels with RGV కానీ కృష్ణవంశీ చేసిన…