
Soundarya: ఆ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన సౌందర్య..?
Soundarya: ఏంటి సౌందర్య ఆ స్టార్ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిందా..ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ కాపురం లోకి సౌందర్య ఎందుకు తొంగి చూసింది.ఈ హీరోయిన్ వల్ల వారికి ఎందుకు గొడవలు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన దివంగత నటి సౌందర్య సావిత్రి ఎలాంటి గుర్తింపును సంపాదించిందో అచ్చం అలాగే తన నటనతో గుర్తింపు పొందింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో నటిగా రాణించి ఎన్నో కోట్లు సంపాదించింది. Soundarya…