
Kriti Shetty: అవకాశాలు రాకపోవడంతో ఆ పని చేస్తున్న బేబమ్మ!!
Kriti Shetty: ఇటీవల నూతన హీరోయిన్లకు టాలీవుడ్లో అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఒక్క సినిమాతోనే స్టార్డమ్ తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోతున్నారు. అలాంటి లక్కీ బ్యూటీ కృతి శెట్టి. “ఉప్పెన”తో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ హీరోయిన్, తర్వాత వరుసగా సినిమాలు చేసినా బిగ్ హిట్ కొట్టలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. Kriti Shetty Bollywood Entry టాలీవుడ్లో క్రేజ్ తగ్గిపోతుండటంతో కృతి శెట్టి మలయాళ సినిమాల్లో అడుగుపెట్టి అక్కడ హిట్ కొట్టింది….