KSU

india-china-clash-arunachal-pradesh

Shillong news: షిలాంగ్ లో తాజా పరిణామాలు ఏమిటి?

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విద్యార్థుల బైక్ రాలీ హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు వాహనాలను దహనం చేయడంతో పాటు ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తున్నప్పటికీ, నగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది.