KTR: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగితే అందాల పోటీలా?

KTR: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగితే అందాల పోటీలా? అంటూ ఆగ్రహించారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందాల పోటీలు అవసరం లేదని అసెంబ్లీ లో డిమాండ్ చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందాల పోటీల వలన ఉద్యోగాలు, ఆదాయం ఏ విధంగా వస్తుందో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. KTR Counter On Miss India competition తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే గర్వకారణమైన…

Read More

Telangana: ఒకే వేదికపై కేటీఆర్‌, సీఎం రేవంత్‌..జగన్‌ మిస్సింగ్‌ ?

Telangana: ఒకే వేదికపై కేటీఆర్‌, సీఎం రేవంత్‌ కనిపించనున్నారు. ఇవాళ చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం. అటు సీఎం రేవంత్‌ రెడ్డి బృందం కూడా చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే వేదికపై కేటీఆర్‌, సీఎం రేవంత్‌ కనిపించనున్నారు. అటు దీనిపై కేటీఆర్‌ మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి…

Read More
Teenmar Mallanna meets KTR

KTR: కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న ?

KTR: కేటీఆర్ ను కలిశారు తీన్మార్ మల్లన్న. బీసీ బిల్లుపై సభలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి అని కోరారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే… ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజ్ఙప్తిని విన్న కేటీఆర్‌… సానుకూలంగా స్పందించారు. అనంతరం ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల…

Read More

KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ భారీ ఊరట?

KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ భారీ ఊరట లభించే ఛాన్స్‌ ఉంది. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 8 న సుప్రీంకోర్టులో కేటీఆర్ slp వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. KTR KTR is a huge relief in this race case of Formula హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ…

Read More
Scenes of Congress leaders attacking BRS party office went viral

BRS: బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి.. అసలు నిజాలు ఇవే..వీడియో వైరల్‌ ?

BRS: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకుల దాడి దృశ్యాలు వైరల్‌ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి చేసిన వారు సీఎం రేవంత్ రెడ్డితో గతంలో ఫోటోలు దిగారని సమాచారం. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఓ వ్యక్తి పేరు మంగ ప్రవీణ్ అని.. యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అని తెలుస్తోంది. Scenes of…

Read More
Attacks on BRS party office in Bhuvanagiri district KTR

BRS – KTR: యాదాద్రి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి…రంగంలోకి కేటీఆర్ !

BRS – KTR: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని అంటున్నారు. అయినప్పటికీ…పోలీసులు చోద్యం చూశారట. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడులు జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ NSUI నాయకులు…. ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. Attacks on BRS party office in…

Read More
Revanth Reddy to Increase Pension Scheme

Cm Revanth Reddy: కేసీఆర్, KTR సూచనలు చేస్తే.. హైదరాబాదును డెవలప్ చేస్తా ?

Cm Revanth Reddy: కెసిఆర్ అలాగే కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారిద్దరు ఇచ్చిన సూచనల మేరకు హైదరాబాద్ డెవలప్ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్ మరియు కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం ఉన్నవారన్నారు. వారు ఇద్దరు కలిసి పాలసీ రూపొందించి మాకు ఇస్తే మేము అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Cm Revanth Reddy revanth reddy comments on kcr ktr 15,000 ఎకరాల భూమిని…

Read More