KTR Arrest: కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు.. అరెస్టుకు రంగం సిద్ధం?
KTR Arrest: తెలంగాణ రాష్ట్రం మాజీ మంత్రి కేటీఆర్ పై కేసులు నమోదు అవుతుండడంతో ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పథకాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడే విధానాలను కేటీఆర్ అందించిన విషయం తెలిసిందే. అయితే వాటిలో అవకతవకలు, అవినీతి జరిగిందన్న అరోమాపణల కేసులు పెరిగిన నేపథ్యంలో, కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాములుగా పెద్ద రాజకీయ నాయకుల మీద ఈ తరహా…