KTR Arrest Sparks Political Buzz

KTR: తెలంగాణ భవన్‌లో డైరీ ఆవిష్కరణ: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: తెలంగాణ భవన్‌లో ఇటీవల నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర రాజకీయ నేతలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “ఈరోజు రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది. అలానే, 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎదురైన సమస్యలతో పోలిస్తే, ఈ సమస్య కేవలం చిన్నది మాత్రమే. ఇది ఒక ‘లొట్టపీసు కేస్’ అనే అర్థంతో చెప్పడం. వాడు ముఖ్యమంత్రి అయితే కూడా వాడికి…

Read More