KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ భారీ ఊరట?
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ భారీ ఊరట లభించే ఛాన్స్ ఉంది. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 8 న సుప్రీంకోర్టులో కేటీఆర్ slp వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. KTR KTR is a huge relief in this race case of Formula హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ…