KTR Formula E Car Race Cm revanth reddy

KTR: కేటీఆర్ పై రేవంత్ కేసులు.. 10 కోట్లు ప్రజాధనం వృధా ?

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు ముందుకు రా అంటూ సవాల్ విసిరారు కల్వకుంట్ల తారక రామారావు. తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్… రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. KTR Formula E Car Race Cm revanth reddy ఈ విచారణకు దాదాపుగా రూ.10 కోట్లు ఖర్చు…

Read More