Formula E race controversy: కీలక ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్… రేవంత్ రెడ్డి కూడా?
Formula E race controversy: తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ విషయమై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ వివాదంలో ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌పై అధికార దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వివాదంపై స్పందించిన కేటీఆర్ తాము చేపట్టిన ఈ-రేస్ కార్యక్రమం పట్ల సమగ్ర వివరణ ఇచ్చారు. KTR responds to Formula E race controversy కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు, రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందేందుకు ఫార్ములా…