Manchu Family: మంచు ఫ్యామిలీ గొడవల వెనుక కేటీఆర్ హస్తం.. మంచు లక్ష్మి బయట పెట్టిన నిజం..?
Manchu Family: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు కుటుంబం గురించే చర్చించుకుంటున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం ఈ గొడవ వల్ల రోడ్డు మీద పడింది. ఇన్నాళ్లు కాపాడుకున్న పరువంతా పోయిందని చెప్పవచ్చు.. ఇదే తరుణంలో కోపం తెంచుకున్నటువంటి మోహన్ బాబు మీడియాపై కూడా దాడి చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ఇతర రాజకీయ నాయకులు అంతా మోహన్ బాబుపై విరుచుకుపడి కేసులు కూడా పెట్టేశారు. KTR hand behind Manchu Family…