KTR: ఫార్ములా-ఈ రేస్…ఇరుకున్న రేవంత్ రెడ్డి..?
KTR: ఫార్ములా-ఈ రేస్ అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫార్ములా-ఈ రేస్ అంశంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ వేసిన స్కెచ్ తో…తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయారని చెప్పవచ్చు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటూ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. KTR KTR letter over e formula race to revanth reddy ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…