Shekhar Kammula and Dhanush

Shekhar Kammula and Dhanush: ధనుష్ తో ఫోన్ లో మాట్లాడాకా చాలా భయపడ్డాడు!!

Shekhar Kammula and Dhanush: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన తాజా సినిమా ‘కుబేర’ కోసం ధనుష్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ధనుష్‌తో మొదటి సారి మాట్లాడిన అనుభవాన్ని శేఖర్ కమ్ముల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ధనుష్‌తో మొదటి ఫోన్ కాల్ సమయంలో శేఖర్ కమ్ముల ఆందోళన చెందారు. కానీ ధనుష్ తన సినిమాలను ఎంతగానో ఇష్టపడతారని చెప్పినప్పుడు, శేఖర్ కమ్ముల చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే దక్షిణాది ప్రముఖ నటుడు…

Read More