
Rohit Sharma on Kuldeep : కుల్దీప్ తప్పిదంపై హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ ఆగ్రహానికి కారణం ఇదే!!
Rohit Sharma on Kuldeep : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మరియు సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలపై కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో 41వ ఓవర్లో రవీంద్ర జడేజా వేగంగా బంతి వేయగా, అది వికెట్లకు దగ్గరగా వెళ్లినప్పటికీ కుల్దీప్ పట్టుకోలేకపోయాడు. సెమీఫైనల్లో కూడా స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని వదిలేయడం రోహిత్‌కు…