Kumbh Mela 2025: కుటుంబంతో కుంభమేళా లో సందడి..లాస్య యాత్రపై సోషల్ మీడియా రియాక్షన్!!
Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో కుంభమేళా వైభవంగా జరుగుతోంది. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమం లో Pavitra Snanam (Holy Dip) ఆచరిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుక లో సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కుంభమేళా ప్రత్యేకత కారణంగా, దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. Tollywood Celebrities at Kumbh Mela 2025 తాజాగా టాలీవుడ్ యాంకర్ లాస్య…