Sundar C: పెళ్లికి ముందే ఆ హీరోయిన్ తో ప్రేమ.. కుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్.?
Sundar C: చాలామంది ఇండస్ట్రీలో ఉండే దర్శకులు, నిర్మాతలు, హీరోలు హీరోయిన్లతో లవ్ లో పడుతూ ఉంటారు. కొంతమంది వీరి లవ్ లను హీరోయిన్లకు చెప్పకుండా వన్ సైడ్ గానే లవ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ దర్శకుడు కూడా అలనాటి హీరోయిన్ ను విపరీతంగా లవ్ చేసి కనీసం ఆమెకు ప్రపోజ్ కూడా చేయలేదు. తన లవ్ ను వన్ సైడ్ గా దాచుకున్నారు. Kushboo Husband Sundar C Love with that…