Prithviraj Response on SSMB29 Role

SSMB29: మహేష్ – రాజమౌళి సినిమాలో పృద్వీరాజ్ సుకుమారన్ రోల్.. ఫుల్ క్లారిటీ ఇదే!!

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఒక హై-ఆక్టేన్, గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందినట్లు సమాచారం, దీనితో అంచనాలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రతి కొత్త అప్డేట్ కూడా అభిమానులను ఉత్సాహపర్చేస్తోంది. Prithviraj Response on SSMB29 Role ఇటీవల, మలయాళ స్టార్ పృద్వీ రాజ్ సుకుమారన్ ఈ…

Read More