Chiranjeevi secretly with that lady director

Chiranjeevi: ఆ దర్శకురాలితో రహస్యంగా చిరంజీవి.. రెండు గంటలు రూమ్ లో ..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు.ఓవైపు పర్సనల్ లైఫ్ ని చూసుకుంటూనే మరోవైపు సినీ లైఫ్ లో దూసుకుపోతున్నారు.. సినిమాల్లో జోరు పెంచి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ షూటింగ్ జరుగుతుంది.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. Chiranjeevi secretly with that lady director ఒకటి శ్రీకాంత్ ఓదెలతో మరొకటి అనిల్ రావిపూడి తో…..

Read More