Heroine Laila intresting comments

Laila: కొడుకుని పట్టుకొని కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ లైలాకి అవమానం.?

Laila: ఒకప్పుడు ఇండస్ట్రీలో తన అంత చందాలతో ఊపు ఊపిన హీరోయిన్లలో లైలా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.. సొట్ట బుగ్గలతో అప్పటి కుర్ర కారును సొల్లు కార్చుకునేలా చేసేది. అలాంటి లైలా సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే తప్పకుండా ఆ థియేటర్ హౌస్ ఫుల్ అయ్యేది. ఆ విధంగా 1996 నుంచి 2006 వరకు వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది లైలా. Heroine Laila intresting comments అలాంటి లైలా…

Read More
Laila Movie A Certificate Reason

Laila Movie: సెన్సార్ పనులు ముగించుకున్న విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ‘లైలా’

Laila Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. గ్లామరస్ హీరోయిన్ ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ప్రత్యేకంగా లేడీ గెటప్ లో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను…

Read More