Laila is suffering from a terrible disease

Laila: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న లైలా..ఒక్క నిమిషం కూడా అలా చేయకుండా ఉండలేదట.?

Laila: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు వారి నటన టాలెంట్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో లైలా కూడా ఒకరు.. ఈమె అప్పట్లో సినిమాల్లో వస్తుంది అంటే యూత్ థియేటర్లకు ఎగబడి వెళ్లేవారు. అలాంటి లైలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే మంచి గుర్తింపు పొంది పలువురు స్టార్ హీరోలో సరసాన నటించింది. కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. Laila is suffering from a terrible disease అయితే లైలా…

Read More