Laila: ఆ డైరెక్టర్ తొడలు కనిపించేలా బట్టలు వేసుకోమని టార్చర్ చేశాడు.?
Laila: సొట్ట బుగ్గల సుందరి లైలా అంటే ఇప్పటి ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయిన్. ఎందుకంటే ఈమె తన అందం అభినయంతో ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎన్నో తమిళ తెలుగు, హిందీ మలయాళ సినిమాల్లో నటించి హీరోయిన్గా ఫేమస్ అయింది. అయితే అలాంటి లైలా వెంకటేష్ సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకీకి మరదలు పాత్రలో నటించింది. అలాగే లైలాకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా…