
Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. పుష్ప-2 బ్లాక్ బస్టర్.. చిరంజీవి ఓర్వలేకపోతున్నాడా.?
Chiranjeevi: చిరంజీవి ఎంతో మృదుస్వభావి..కుళ్ళు కుతంత్రాలు లేని ఒక గొప్ప హీరో అని మరోసారి నిరూపించుకున్నారు.. తాజాగా ఆయన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి పలు ఆసక్తికరమై విషయాలను బయటపెట్టారు.. ఇక ఆయన మాటలు విన్న తర్వాత నీచ వార్తలు రాసే ఆకతాయిలా నోళ్ళు మూతపడ్డాయని చెప్పవచ్చు.. ఇంతకీ చిరంజీవి ఏమన్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మెగా అల్లు ఫ్యామిలి నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లు…