Lakshmi Manchu Divorce Rumors Clarified

Lakshmi Manchu: మరో వివాదంలో మోహన్ బాబు కుటుంబం.. మంచు లక్ష్మి విడాకులపై క్లారిటీ!!

Lakshmi Manchu: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరిగితే, విడాకులు కూడా అంతే త్వరగా జరుగుతాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు తన 19 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మీ మంచు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయినా, నిర్మాతగా, రచయితగా, యాంకర్‌గా మంచి పేరు సంపాదించింది. Lakshmi Manchu Divorce Rumors Clarified ఇటీవల…

Read More