
Rukshar Dhillon: దిల్ రుబా హీరోయిన్ ని ఘోరంగా అవమానించిన ఫోటోగ్రాఫర్స్..?
Rukshar Dhillon: దిల్ రుబా హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ కి ఈ మధ్యకాలంలో వరుసగా అవమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి ఫోటోగ్రాఫర్స్ రుక్సార్ ధిల్లాన్ ని అవమానించారు. మరి ఇంతకీ ఫోటోగ్రాఫర్లు ఆమెని ఎందుకు అవమానించారో ఇప్పుడు చూద్దాం. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న దిల్ రుబా మూవీ మార్చి 14న విడుదల కాబోతుంది. Photographers who insulted the heroine Rukshar Dhillon of Dil Ruba ఈ…