Shiva Movie:శివ మూవీలో హీరోగా ఆ స్టార్..కానీ నాగార్జున ఎలా వచ్చాడంటే.?
Shiva Movie: తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఇంతటి గుర్తింపు పొందాడు.. అలాంటి నాగర్జున కెరియర్ ఒక్కసారిగా మార్చేసినా మూవీ శివ. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే జనాలు ఎగబడి చూస్తారు. ది గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి శివ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత…