Pragya Jaiswal: ఆ క్రికెటర్ తో ఒక్క రాత్రయినా గడపాలి.. బోల్డ్ కామెంట్ చేసిన బాలయ్య బ్యూటీ.?
Pragya Jaiswal: చాలామంది ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్స్ స్పోర్ట్ మెన్స్ తో ప్రేమలో పడడం ఇప్పటివరకు చూసాం.. ఇందులో ముఖ్యంగా క్రికెటర్స్ తో ఎక్కువగా లవ్ లో పడుతూ ఉంటారు. ఆ విధంగానే ఈ ముద్దుగుమ్మ కూడా ఆ క్రికెటర్ తో లవ్ కోరుకోకుండా డైరెక్ట్ గా ఒక రాత్రి గడపాలని భావిస్తుందట. ఆయనతో ఒక్క రాత్రి ఉన్న చాలు అని అనుకుంటుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ క్రికెటర్ ఎవరు? అనే వివరాలు చూద్దాం…..