Sukumar-Rajamouli: సుకుమార్ రాజమౌళిలలో ఎవరు గొప్ప డైరెక్టర్.. ఫ్యాన్స్ఏ మంటున్నారంటే..?
Sukumar-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే చాలామంది చూపు రాజమౌళి వైపే మల్లుతుంది. ఎందుకంటే ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్ గా ఆయన మంచి గుర్తింపు పొందారు.. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఇండియా మొత్తంలో చాటి చెప్పిన గొప్ప దర్శకుడని చెప్పవచ్చు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిని మించిన డైరెక్టర్ లేరని ఇప్పటివరకు చాలామంది అనుకుంటారు. Who is the greatest director among Sukumar-Rajamouli…