Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ సూసైడ్.. సంచలన నిజం వెలుగులోకి..?
Rajendra Prasad: నట కిరీటిగా తెలుగు ఇండస్ట్రీలో పేరున్న రాజేంద్రప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు.ఈయన కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేవారు.అప్పట్లో కామెడీ హీరోగా ఈయన తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. అయితే సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు ఉన్న రాజేంద్రప్రసాద్ సినిమాల్లోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారట.ముఖ్యంగా ఒకానొక సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలి అనుకున్నారట. మరి ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారో ఇప్పుడు చూద్దాం. Rajendra Prasad suicide Sensational…