
Meera Jasmine: మీరాజాస్మిన్ ఆ హీరో ని పెళ్లి చేసుకోవాల్సింది.. కానీ ఎటూ కాకుండా పోయిందిగా..?
Meera Jasmine: మీరా జాస్మిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ అంటే తెలియని వారు. ఒకప్పుడు ట్రెడిషనల్ పాత్రలు అంటే ఈమె మాత్రమే గుర్తుకు వచ్చేది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ మంచి పొజిషన్ లో కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అలాంటి మీరాజాస్మిన్ ఒకరిని లవ్ చేసి ఆయననే పెళ్లి చేసుకుంటుంది అనుకునే సమయానికి తీరా మరొకరిని పెళ్లి చేసుకొని అందరికీ…