Lavanya Tripathi baby bump revealed

Lavanya Tripathi: ఉగాది పండగ రోజు బయటపడ్డ లావణ్య త్రిపాఠి బేబీ బంప్..?

Lavanya Tripathi: చాలా రోజుల నుండి మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో శుభవార్త వినిపించబోతుంది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి అయినప్పటి నుండి ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పడం లేదు. దాంతో చాలా సందర్భాలలో లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నట్టు రూమర్లు వినిపించాయి. Lavanya Tripathi baby bump revealed కానీ ఉగాది పండగ వేళ లావణ్య త్రిపాటి నిజంగానే తల్లి కాబోతుంది అంటూ ఆమె ఫోటో…

Read More