
Lemon Water: వేసవికాలంలో నిమ్మరసం తాగుతున్నారా..అయితే జాగ్రత్త ?
Lemon Water: వేసవికాలం వచ్చేసింది అంటే ఎండలు విపరీతంగా కొడతాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో అలసట, నీరసం ఉంటుంది. అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విపరీతంగా దాహం వేస్తుంది. బయటికి వెళ్లిన సమయంలో చాలామంది జ్యూస్ లు, రసాలు తాగుతూ ఉంటారు. అందులో నిమ్మరసం ఒకటి. వేసవికాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు అందడమే…