Nirmala Sitharaman Budget 2025 Highlights

Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో మార్పులు.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే!!

Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రవేశపరిచారు. ఈసారి కస్టమ్స్ డ్యూటీ కోతలు అనేక కీలక రంగాలకు, ఆరోగ్య సంరక్షణకు, తయారీ పరిశ్రమలకు లాభదాయకంగా మారాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధులకు ఉపయోగించే 36 మందులపై పూర్తిగా సుంకం రద్దు చేయబడింది. అలాగే, 6 మందులపై కేవలం 5% కస్టమ్స్ డ్యూటీ మాత్రమే విధించబడింది. ఫ్రీ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద 37 మందులపై కూడా సుంక…

Read More