
Champions Trophy 2025: లైవ్ ఎక్కడ చూడాలి? పూర్తి షెడ్యూల్ ఇదే!!
Champions Trophy 2025: ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాళ ప్రారంభమైంది. చివరిసారి 2017లో జరిగిన ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈసారి టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా, భద్రతా కారణాల వల్ల భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. 30 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఒక ICC టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. వేదికలు మరియు ప్రత్యక్ష ప్రసారంఈ…