Pawan Kalyan: కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని.. తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో…. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. Pawan kalyan post over nda leaders over…