Nara Lokesh supports anchor Udayabhanu

Nara Lokesh: ఉదయభాను ను కూడా వదల్లేదు.. దారుణంగా అవమానించారు.. స్టన్ అయిన యాంకర్!!

Nara Lokesh: సీనియర్ యాంకర్ ఉదయభాను గారు నందమూరి బాలకృష్ణ గారి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. బాలయ్య గారి వ్యక్తిత్వాన్ని, సహృదయతను ఎన్నోసార్లు ఆమె బహిరంగంగా ప్రశంసించారు. ప్రత్యేకించి ఆమెకు కవలలు పుట్టినప్పుడు బాలయ్య గారు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ఆశీర్వదించడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. అప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ బాలయ్య గారి మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. Nara Lokesh supports anchor Udayabhanu ఇప్పుడు ఆమెకు ఆపద్ధర్మ మిత్రులా…

Read More