Lotus Seeds: తామర గింజలు తింటున్నారా… 100 రోగాలకు చెక్ ?
Lotus Seeds: తామర గింజలు మఖానాగా పిలుచుకునే ఈ గింజలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలుకు చేకూరుస్తాయి. అయితే వీటిని కొంతమంది పచ్చిగానే తింటుంటే…. మరికొంతమంది వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరలలో, స్వీట్లలో భాగం చేసుకొని తింటారు. ఎలా తిన్నా సరే తామర గింజలు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. నిజానికి మఖాన ఆరోగ్యానికి చాలా మంచిది. Lotus Seeds Benefits…