Saif Ali Khan Injury Details Explained

Saif Ali Khan Injury: సైఫ్ అలీ ఖాన్ కన్నీటి పర్యంతం..తండ్రి గాయం చూసి కొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ!!

Saif Ali Khan Injury: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇటీవల తనపై జరిగిన దాడి ఘటన గురించి మీడియాతో మాట్లాడారు. గాయాల నుంచి కోలుకున్న ఆయన, ఆ క్షణాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటనపై మాట్లాడుతుండగా, తన కుమారుడు తైమూర్ అలీ ఖాన్ (Taimur Ali Khan) భయంతో తనను అడిగిన మాటలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. Saif Ali Khan Injury Details Explained సైఫ్ అలీ ఖాన్ పై…

Read More