
Lucknow Super Giants: శార్దుల్ ఠాకూర్ కు లక్నో ఆఫర్ ?
Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. మార్చి 22వ తేదీ నుంచి… అంటే రేపటి నుంచి మే 25వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ ఉండనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో లక్నో జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త…