Telugu Young Heroes in Multistarrers Now

Telugu Young Heroes: మారుతున్న కుర్ర హీరోల టేస్ట్.. ఆ సినిమా లకే ఎక్కువ మొగ్గు!!

Telugu Young Heroes: టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ బాగా పెరుగుతోంది. వరుసగా యువ హీరోలు కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం – మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించడం. ఒకే సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోలుంటే భారీ రేంజ్‌ box office collections వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, యువ హీరోలు మల్టీస్టారర్ మూవీలను చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. Telugu Young Heroes in Multistarrers Now…

Read More