
Naga Vamsi: హీరోయిన్ తో ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎఫైర్.. దుబాయ్ లో అడ్డంగా బుక్కయ్యాడుగా.?
Naga Vamsi: సినిమాలు నిర్మిస్తూ పలు వివాదాల్లో ఇరుక్కున్న నిర్మాత నాగ వంశీ అంటే తెలియని వారు ఉండరు.ఈయన తాను నిర్మించే ప్రతి సినిమాకి ప్రమోషన్స్ చేసే సమయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్నారు.ఆ మధ్య కాలంలో డాకు మహారాజ్ సినిమా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కంటే ఎన్నో రెట్లు గొప్పది అని చెప్పి చిరంజీవి అభిమానుల అగ్రహానికి గురయ్యారు. ఇలా పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. Producer Naga Vamsi affair with the heroine…