Madhavi Latha – JC: కూటమిలో చీలిక… టిడిపి వర్సెస్ బిజెపి?
Madhavi Latha – JC: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్, బిజెపి నేత మాధవి లత చేసిన కామెంట్లకు టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాధవి లత చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు బిజెపి పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. Madhavi Latha – JC Madhavi Latha JC Controversy in…