Saif Ali Khan: లక్షల మంది సాధువుల తలలు నరికి.. అందుకే సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి..?
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో మొత్తం ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే ఈయనపై కత్తి దాడి జరిగిందో అప్పటినుండి చాలామంది పరామర్శిస్తున్నారు. అలాగే కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.అయితే కత్తి దాడికి గురై హాస్పిటల్ లో సైఫ్ చికిత్స పొందుతున్న వేళ ఆయన గురించి ఓ సంచలన నిజం బయటపడింది.ఈ మహా కుంభ వేళ సమయంలో సైఫ్ పై కత్తి దాడి అందుకే…