Akhanda 2: ‘డాకు మహారాజ్’ తో చేయలేనిది ‘అఖండ 2’ తో బాలయ్య చేసేనా?
Akhanda 2: సంక్రాంతి బరిలో “డాకు మహారాజ్”సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు “అఖండ 2” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్య కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన “అఖండ” చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నార్త్ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. Akhanda 2 Targets North Audience “అఖండ” మొదటి భాగంలో అఘోరా పాత్రతో పాటు మాస్…