
Mahesh Babu: సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడి అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు అధికారులు. ఈనెల 27వ తేదీన పరీక్ష మహేష్ బాబు తమ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. Laya: లయని ఆ హీరోకి భార్యగా చేస్తానన్న డైరెక్టర్.. కానీ హీరోయిన్ ఇచ్చిన ఆన్సర్ కి.? ED notices to…