
Mahesh Babu: మహేష్ మామూలోడు కాదు.. పెళ్లికి ముందే నమ్రతకు చిత్రహింసలు.?
Mahesh Babu: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి హోదాలో కొనసాగుతున్నారు.. ఇప్పటికీ ఈయన సినిమాలు, తన ఇల్లు తప్ప మరో విషయంలో వేలు పెట్టరు.. ఈ విధంగా ఎంతో మంచి మనస్తత్వం కలిగినటువంటి మహేష్ బాబు తన భార్య నమ్రతాకు మాత్రం తీవ్రమైన కండిషన్స్ పెట్టారట. అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని అన్నారట.. మరి ఆయన నమ్రతాకు పెట్టిన కండిషన్లు ఏమిటి వివరాలు ఏంటో చూద్దాం.. Mahesh Babu…