Mahesh Babu: ఆ హీరోయిన్ అంటే మహేష్ బాబుకి ఎందుకంత పగ.. ఓవర్ బిల్డప్ అంటూ.?
Mahesh Babu: నయనతార ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న హీరోయిన్.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడుకు యూత్ నుంచి మొదలు అంకుల్స్ వరకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు.. తన అంద చెందాలతో, చక్కని చీర కట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేసే నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిన దూసుకుపోతూనే ఉంది.. Why is Mahesh Babu angry…